ఏనుగెక్కి వచ్చిందీ ; -: గంగదేవు యాదయ్య

 ఏనుగెక్కి వచ్చిందీ 
ఎండా  కాలమూ ..
ఈ మండే కాలమూ...
ఏనుగెక్కి వెళ్లిందీ 
ఎండా  కాలమూ ..
ఈ మండే కాలమూ...
ఒంటె నెక్కి  వచ్చిందీ 
వర్షా కాలమూ...
ఈ కుర్సే  కాలమూ ...
ఒంటె నెక్కి వెళ్లిందీ ....
వర్షా కాలమూ...
ఈ కుర్సేకాలమూ ...
సైకిలెక్కి వచ్చిందీ 
చలీ కాలమూ...
ఈ సల్లా కాలమూ....
సైకిలెక్కి  వెళ్లిందీ 
చలీ కాలమూ...
ఈ సల్లా కాలమూ....
    కుర్రో- కుర్రు..
( రచయిత: ఉయ్యాల- జంపాల. పిల్లల పద్యాల పుస్తకం)
కామెంట్‌లు