దశ దిశలా వ్యాపింఛాలి! - కోరాడ నరసింహా రావు.
అల్లరి హద్దుల్లో ఉంటేనే.... 
   పిల్లల కంద0..! 
 ఆఅందమెవేయును.అందరితో చక్కని స్నేహ బంధం..!! 

బుద్దిగా చదువు కుంటేనే... 
   పిల్లలుముద్దొచ్చేది.! 
అపుడే... అందరూ.. 
   పిల్లల్ని మెచ్చేది..!! 

వినయ- విధేయతలు... 
  పిల్లల కవసరం..! 
  వాటి తోనె అబ్బును..పిల్లలకు 
   ఉత్తమ సమ్స్కాకారం ..!! 

నేటి ఆట - పాటల పిల్లలూ.... 
 మీరే,రేపటి బాధ్యాత గల 
పౌరులు...!! 

చెడుతో స్నేహ0 వద్దు... 
మంచి నెపుడు విడవద్దు..! 
ఈ దేశ  ప్రతిష్ట మీ పైనే...., 
 మీరు గొప్పగా ఉంటేనే..!! 

ఉత్తమ పౌరులు గా మీరు.. 
 దేశమునకు ఖ్యాతినితేవాలి
ప్రపంచ0 లో మన భారత ఖ్యా తి... నలు దిశలా వ్యాపింఛాలి
   ********

కామెంట్‌లు