స్ఫూర్తి దాతలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆదివాసీల కోసం పైసా తీసుకోకుండా వైద్య సేవలు అందిస్తున్నారు ఆదంపతులు. వారు.డాక్టర్ రవీంద్ర కోల్హె ఆయన భార్య డాక్టర్ స్మిత.25_30కి.మీ.నడిచి సేవలు అందించారు.గాంధీ వినోబా భావే జీవితాలు చదివి ప్రేరణతో వారు చేసే సేవలకు  10 లక్షల పురస్కారం లభించింది.దాన్నిపల్లెలో ఆపరేషన్ థియేటర్ కి విరాళంగా ఇచ్చారు.బైరాగడ్ ప్రాంతం లో శిశుమరణాలు తగ్గాయి.స్మితా తొలి సారి గర్భందాల్చినపుడు వారిద్దరే ఆపని భారం వహించారు.పుట్టిన శిశువుకి నిమోనియా ఇంకా కొన్ని వ్యాధులు వస్తే పట్టణం ఆస్పత్రి కి పోకుండా తాము నడిపేశిశువుల ఆరోగ్యకేంద్రంలోనే చికిత్స చేశారు.వర్షాకాలంలో భోజనం ఏర్పాటు చేస్తున్నారు.కౌన్ బనేగా కరోడ్ పతిలో వీరిని పరిచయం చేసిన అమితాబ్ బచ్చన్ ద్వారా వీరు మనకి తెలిశారు.
ఖుష్బూ పాటనీ భారతీయ సైన్యం లో లెఫ్టినెంట్ గా పనిచేస్తున్న  కుటుంబం లో ఆర్మీలో పనిచేసిన వారు కావడంతో తండ్రి జగదీష్ సింహ్ డి.ఎస్పీ ప్రోత్సాహం తో బి.టెక్ పాసై ఆర్మీలో చేరింది.ఈమె సోదరి సినీనటి దిశా పాటనీ🌹

కామెంట్‌లు