"అనగనగా మా బడి పిల్లల కథలు" పుస్తకావిష్కరణ తేది.28-01-2024 మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ మీటింగ్ హాల్ కరీంనగర్ నందు. పొన్నం ప్రభాకర్ BC శాఖ మరియు రాష్ట్ర రవాణ శాఖ మంత్రివర్యులు చేతుల మీదుగా పుస్తకావిష్కరణ ఉంటుంది. 84 మంది విద్యార్థులు 84 కథలతో అందమైన కవర్ పేజీతో సామాజిక ఆర్థిక రాజకీయ నైతిక విలువలతో కూడిన అద్భుతమైన కథలు సందర్భానికి అనుకూలంగా సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉండే కథలుగా ఈ కథలను పేర్కొనవచ్చు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలు, నానమ్మలు బంధుమిత్రుల ద్వారా విద్యార్థులు సేకరించి రాయబడినటువంటి కథ పుస్తకం ఇది.ఈ కథ పుస్తకానికి కథలు సేకరించి కథా సంకలనంగా తీసుకువచ్చి,ప్రచురించి సంపాదకులుగా వ్యవహరించిన వారు శ్రీ మాడుగుల రాములు తెలుగు ఉపాధ్యాయుడు జెడ్ పి హెచ్ ఎస్ గర్ల్స్ చొప్పదండి జిల్లా కరీంనగర్.
"అనగనగా మా బడి పిల్లల కథలు" పుస్తకావిష్కరణ 28 న
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి