అడుగు జాడల్లో ఆనవాళ్లు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 శివ నాగిరెడ్డి గారితో పాటు శివారెడ్డి గారు కూడా  ఉదయాన్నే కడప దాటి తిరుపతి రహదారిపై వెళుతూ ఉంటే పచ్చదనాన్ని కప్పుల కొండ కోనలు వీళ్ళకు నుంచి వేగంగా పైకి పొడుచుకొస్తున్న బాలభానుడు వెదజల్లుతున్న సూర్యకిరణాలు వంపులు తిరుగుతూ సోయగాలని ప్రదర్శిస్తున్న రోడ్డు వారు ప్రయాణిస్తున్న విషయం జ్ఞాపకమే లేదు ఇంతలో సార్ ఒంటిమిట్ట రామాలయం చూద్దామా అన్నారు శివారెడ్డి గారు ఒంటిమిట్టను చూడాలంటే ఒక రోజు సమయం కావాలి ప్రస్తుతానికి జ్యోతి సిద్దవటం చూద్దాం  అనుకున్నాను కారులో వెళుతున్న రాముల వారి కొలువు తీరిన ఒంటిమిట్ట దేవాలయ గోపురాలు శిఖరాలు ప్రాకారం కనిపిస్తూ కవ్విస్తున్నాయి కూడా.
మనసు దిటవు చేసుకుని దేవాలయాలు చూడకుండానే ఒంటిమిట్ట దాకా రెడ్డి గారి బృందం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎడమవైపున ఒక 32 స్తంభాల మండపం కొంచెం దూరంలో చెరువు కట్ట ప్రక్కన ఒక శివాలయం శిధిల శిల్పాలు కలిసికట్టుగా రెడ్డి గారిని కారును దించాయి. ఆ కట్టడాలు శిల్పాలు క్రి.శ 16- 17 శతాబ్దాల నాటి విజయనగర వాస్తు శిల్పానికి అర్థం పడుతున్నాయి మళ్లీ ప్రయాణం మొదలు. ప్రకృతి పచ్చదనం వంపు సొంపుల మధ్య సిద్ధవటం దాటి జ్యోతికి వెళుతున్నారు ఉన్నట్టుండి వారి కళ్ళు ఒక శిధిలా కట్టడం భయపడ్డాయి కారు దిక్కు చూస్తే అదొక అందచందాల స్నానాలు దేవుడు భావి కటారీక్ష ఇస్లాం వాస్తులో ఆర్చిలుకలు ఆకర్షణగానే ఉన్నాయి. భూమికి 50 అడుగుల లోతున 57 గల చదరంలో చుట్టూ రెండంత వరస దానికి ముందు నడవ ప్రతి మూడలా మెట్లు బాల్కనీలు చక్కటి సున్నపుతాపడం కడప నవాబులు దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించింది అనిపించింది ఇంటా బయట లోపల సందు లేకుండా పెరిగిన సర్కారు కంప కట్టడం సౌందర్యాన్ని మింగేసింది. ఒక వారసత్వ కట్టడం ఆలనా పాలనా లేక కునారిల్లుతోంది ఏం చేస్తాం చూసి బాధపడడం తప్ప  ఒక అరగంట సేపట్లో జ్యోతి చేరుకున్నారు ఊరికి చేరేలోపే గోపురాలు, శిఖరాలు చెట్ల సంఘంలోంచి కనిపించడానికి ప్రయత్నిస్తున్నాయి నేరుగా ప్రాకారం దాటి ఒక ఎత్తైన గోపురం దగ్గర హాజరు వారు వెళ్లేసరికి ఒక గోపుల ద్వారంలో ఒక ట్రాక్టర్ పసుపు కొమ్ములు  కుమ్మరిస్తోంది  బయటకు వచ్చేటప్పుడు ద్వార శాఖకు తగిలి పెచ్చులు ఊడదీసింది ఆ ట్రాక్టర్ అదేమిటంటే డ్రైవర్ని అడిగితే 30 ఏళ్ల నుంచి వస్తువును ఇక్కడే నిల్వ చేస్తున్నావు అన్నాడు గోపురం మరో వైపు  ఏపుగా పెరిగిన అరటి చెట్లు.


కామెంట్‌లు