సుమిత్ర;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 స్వధర్మ ప్రతిష్ఠుడైన శ్రీరాముని గురించి చింతించనవసరం లేదు ఆయనను ఎవరు ఏమి చేయలేరు శ్రీరాముడు సూర్యుని ఉజ్వలింపచేయు సూర్యుడు అగ్నిని మండించు నుంచి అగ్ని పుత్రుడు గురువులకు గురువు లక్ష్మికి లక్ష్మీ కరుడు యశస్సును యశశ్వినిగా చేయు యశోదనుడు క్షమ కలిగిన క్షమాపరుడు శ్రీరాముడు అరణ్యంలో విచారించదగించినప్పుడుసూర్యుడు ఆయనకు సితోష్ణములను అందించాడు సుఖకరమైన వాయువులు ఆయన శరీరములకు పరిచర్యలు చేయును చంద్రుడు రాత్రి అంతా తన చాలా ధనంతో సుఖ నిద్రను  ప్రసాదించి ఆనందపరుస్తాడు అన్నిటిని శ్రీరాముని సేవలో నిమగ్లర్ అయి ఉంది 14 సంవత్సరాలు తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తాడు. శోకగ్రస్తులైన పుర జనులు యావన్ మంది సావత్వన (ఓదార్పు) కొరకు నిరాకక ఎదురు చూస్తుంటారు అందుచేత నీవు రామ ఉదాశీలంగా ఉండరాదు. సహజంగా మౌనంగా ఉండే సుమిత్రకు కూడా ఈ ప్రసంగం  ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గమనించవలసిన విషయం ఏమిటంటే సుమిత్ర తన పుత్రుడను ప్రశంసించడం గానీ, వారిని గురించి చింతించడం కానీ చేసినట్లు ఎక్కడ కనిపించదు. ఒక కుమారుడు లక్ష్మణుడు రాముని సేవలో ఉన్నాడు. రెండవ కుమారుడు శతఘ్నుడు వాల్మీకి ఆశ్రమములోనికి ఏ రాత్రి ప్రవేశించాడో అదే రాత్రి లవ కుశలు జన్మిస్తారు  యామేవరాత్రుం శత్రుఘ్న పర్ణశాల ముపావిషత్ రామేవ రత్రిం సీతాపి పుసూతదారకద్వయం  ఈ విధంగా సుమిత్ర ఇద్దరు కుమారుడు అక్కడ ధన్యుడు ఇద్దరు సీతారాముల లోకోత్తర శక్తిని లోకంలో ప్రసరింప చేసే యోగంలో  నిమగ్రులై ఉన్నారు. సుమిత్ర ఆనందాన్ని సంపాదించు (సుమిత్ర ఆనంద వర్ధన) చున్నారు. ఇద్దరు కుమారులు తమ తల్లి సేవా తత్పరతను బాగా గ్రహించిన వారే కావడం వరకు విశేషం కౌసల్య దేశ రాజకుమారి కైకేయి కేక దేశ రాజకుమారి కానీ సుమత్ర ఏ దేశ రాజకుమారి కాదు దేశకాల పరిమితులను ఛేదించి సుమిత్ర మిత్ర స్వభావంలోనే మాధుర్యాన్ని పంచి అన్నది నీ మంత్రముతోని చేయగల విశిష్టత ఆమె వ్యక్తిత్వంలో అపారంగా నిలిచి ఉంది అందుచేతనే దశరధులు తన దుర్మార్గపు ఆలోచనలు విరమించుకోమని పదేపదే చెప్తూ రామ వనవాసాన్ని సుమిత్రకు ఏ ముఖం పెట్టుకొని చెప్పగలను చెప్పిన తర్వాత ఆమెపై నాపై విశ్వాసం తొలగిపోతుంది అని అన్నాడు.
సుమిత్ర సకల జనుల హృదయారాజ్యా దేవత శ్రీదేవి స్వరూపిణి కౌశల్య సాత్విక స్వభావం కైకే అధికార దాహం మచ్చ సామాన్యస్యాన్ని ప్రతిష్టాపించిన మహానాడు శిరోమణి సుమిత్ర అధిక వివాన్మికి మహర్షి యొక్క అలౌకిక సృష్టిగా యుగయుగాలుగా బాసిల్లుతోంది

కామెంట్‌లు