శ్రీసూర్య వంశము నందు
అమృత కిరణుడవు!
రవికుల సోమ! రామ!
శ్రీరామ! జయ శ్రీరామ!
(2)
సంగ్రామ క్షేత్రము నందు
పరాక్రమ వంతుడవు!
రణరంగ భీమ! రామ!
శ్రీరామ! జయ శ్రీరామ!
(3)
తామర రేకుల వంటి
కన్నులు కలవాడవు!
కమల లోచన! రామ!
శ్రీరామ! జయ శ్రీరామ!
(4)
మృగరాజు సింహం వలె
పరాక్రమ వంతుడవు!
సింహ పరాక్రమ! రామ!
శ్రీరామ! జయ శ్రీరామ!
(5)
మహాదేవుని శివుని
ధనుస్సు నెక్కుపెట్టిన
మహాయోధుడవు నీవె!
శ్రీరామ! జయ శ్రీరామ!
(6)
జనకుని కుమార్తెను
జానకిని వరించిన
సుందరాంగుడవు నీవె!
శ్రీరామ! జయ శ్రీరామ!
(7)
తండ్రిమాట ప్రకారము,
అరణ్యవాసం చేసిన
పితృ వాక్పాలకుడవు!
శ్రీరామ! జయ శ్రీరామ!
(8)
అనుజుడు లక్ష్మణుడు,
ధర్మపత్ని సీతమ్మతో
అడవుల కేగినావు!
శ్రీరామ! జయ శ్రీరామ!
🕉️శ్రీరామ! జయ శ్రీరామ! జయజయ శ్రీరామ!
అమృత కిరణుడవు!
రవికుల సోమ! రామ!
శ్రీరామ! జయ శ్రీరామ!
(2)
సంగ్రామ క్షేత్రము నందు
పరాక్రమ వంతుడవు!
రణరంగ భీమ! రామ!
శ్రీరామ! జయ శ్రీరామ!
(3)
తామర రేకుల వంటి
కన్నులు కలవాడవు!
కమల లోచన! రామ!
శ్రీరామ! జయ శ్రీరామ!
(4)
మృగరాజు సింహం వలె
పరాక్రమ వంతుడవు!
సింహ పరాక్రమ! రామ!
శ్రీరామ! జయ శ్రీరామ!
(5)
మహాదేవుని శివుని
ధనుస్సు నెక్కుపెట్టిన
మహాయోధుడవు నీవె!
శ్రీరామ! జయ శ్రీరామ!
(6)
జనకుని కుమార్తెను
జానకిని వరించిన
సుందరాంగుడవు నీవె!
శ్రీరామ! జయ శ్రీరామ!
(7)
తండ్రిమాట ప్రకారము,
అరణ్యవాసం చేసిన
పితృ వాక్పాలకుడవు!
శ్రీరామ! జయ శ్రీరామ!
(8)
అనుజుడు లక్ష్మణుడు,
ధర్మపత్ని సీతమ్మతో
అడవుల కేగినావు!
శ్రీరామ! జయ శ్రీరామ!
🕉️శ్రీరామ! జయ శ్రీరామ! జయజయ శ్రీరామ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి