సౌందర్యలహరి; - కొప్పరపు తాయారు
 🌻 శ్రీ శంకరాచార్య విరచిత🌻

త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే
భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా ।
తథా హి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే
స్థితా హ్యేతే శశ్వన్ముకులితకరోత్తంసమకుటాః ॥ 25 ॥

విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనమ్ ।
వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సంమీలితదృశా
మహాసంహారేఽస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ

25) తల్లీ!సత్వరజోతమోగుణనితులైన హరిహర బ్రహ్మాలకకు నీకు చేయబడు పూజయే పూజయనబడును,ఏకారణములవలన వీరలెప్పుడును,నీ పాదసమ్ముఖమున నిలిచి 
యుందురో.

26)తల్లీ!బ్రహ్మాదులకు మరణము కలిగించు నీ మహా
సంసారమున నీ ప్రియుడగు సదాశివుడొకడు 

మాత్రము చలనము లేక కనులు మూసికొని వేడుకతో  క్రీడించుచుండును.
                  *****🪷**** 
.. తాయారు 🌻
కామెంట్‌లు