సత్యవీణమొండ్రేటి కి సన్మానం

 గోదావరి కవితా లహరి లో సత్యవీణమొండ్రేటి గారి కి సన్మానం సేవా సంస్థ ఆధ్వర్యంలో 'గోదావరి కవిత లాహిరి 'పేరిట పోచమ్మ గుడి నుండి పాపికొండల వరకు గోదావరి గలగలలు కవిత జల ఝరులు మధ్య ఆరవ తేదీన నిర్వహించిన సేవ నౌకాయానం కార్యక్రమంలో 50 మంది కవులు పాల్గొన్నారు. శ్రీమతి సత్యవీణగారు గోదావరి నౌకా ప్రయాణం గురించి తాను రాసిన కవితను వినిపించి నందుకు అభినందనలతో ప్రతిభా పురస్కారములతో సన్మానించారు . 
కామెంట్‌లు