" అను గ్రహించుము దేవా...! ";- కోరాడ నరసింహా రావు..!

 \బతుకు పుస్తక0 లో...... 
 లిఖించ బడ్డ 69 పే జీ లు..! 
 ఖే దా లెన్నో.... మో దా లె న్నో
ఎ న్నిపరాజయానుభవాలమెట్ల నధి రోహింఛానో...! 
ప్రతి పేజీ ఆరంభ0 లోనూ.... 
  ప్రార్ధించటమే..., 
    ఫలిత0 నిరాశ జనకమే..!! 
నేడు  కాకున్నా...రేపైనా బాగుం
టు0దన్న ఆశ... ।।
 ఈ ఆశ యే ఇంత కాలం ముం దుకు నడిపించింది...! 
 ఇన్ని పేజీలూ పూర్తిచేయించిం ది..! 
 ఈ బ్రతుకు పుస్తకానికి ఇంకెన్ని
పే జీ లో...!! 
  యే పేజీ ఎలా0టి ఫలితాలను
చవి చూపిస్తు0దో..., 
  సర్వేశ్వరా...! 
  ఇంత కాలం కష్టాలైనా, బాధలై నా... భయా లైనా... ఎలాగో భరించాను ప్రభో...! 
   ఇంక భరించ గలిగే శక్తి, సామర్ధ్యమూ నాలో లేవు తం డ్రి!! 
  ఇంక నన్ను పరీక్షించకు...! 
 ప్రశా0తతను అనాయాస మరణమును అనుగ్రహిం చుము దేవా...!! 
      ***%%**
కామెంట్‌లు