తలంటి, స్నాన0 చేసుకుని
కొత్త బట్టలు వేసు కుని
దేవుని గుడికి వెళ్లి, వచ్చి ...
స్కూల్లో.....,
టీ చర్లకు స్వీట్లు-ఫ్రూట్లు
పిల్లలందరికి చాక్లెట్లు - బిస్క ట్లు
నువ్ ఆనందముగా ప0చుతు వుంటే ,
అక్కడ అంతా... హాపీ బర్త్ డే శ్రావణ్ ....! హాపీ బర్త్ డే...!!
అంటు0టె ...
అమ్మ, నాన్న , అక్కల ముఖాలు...
ఆనందంతో మెరిసి పోతుం టె...
ఆ సాయంత్ర0 మీ ఇంట్లో...
అందమైన బెలూన్ల డెక రేషన్లో
నీ స్నేహితు లందరి మధ్య నువ్ ఛాక్లెట్ కేకును కట్ చేస్తు0టె...
కేరింతలతో పిల్ల లంతా...
"హా పీ బర్త్ డే... టు యూ...
"హా పీ బర్త్ డే... టు యూ...
"హా పీ బర్త్ డే...టు శ్రావణ్..! "
అంటు0టె....స్వీట్స్- హాట్సు
డ్రింక్స్ తో... అంతా ఎంజాయ్ చేస్తుంటే.....,
ఆ వీడియోలను చూసి...
అమ్మమ్మ- నానమ్మ తాతయ్యలు మురిసి పోదురు
శ్రావణ్...!
ప్రతి ఏడూ నీ పుట్టిన రోజు...
మీ ఇంట్లో అందరికీ గొప్ప పండుగ రోజే శ్రావణ్...!
ఎన్నో పుట్టిన రోజు లిలాగే
నువ్ జరుపు కోవాలి శ్రావణ్..!
అవి చూస్తూ మేమంతా
ఎంతో ఆనందించాలి శ్రావణ్...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి