గూగుల్ మీట్ ఆధారంగా అరుణ రాగాలు
   గూగుల్  మీట్ ఆధారంగా  జరిగిన  అరుణ రాగాలు   సమూహ   పాటల కార్యక్రమoలో   డా. అరుణ కోదాటి అధ్యక్ష్య తన,  నిర్వాహకులు  రాజేంద్ర ప్రసాద్ గారు,  అడ్మిన్ , నిర్వాహకులు  రవీంద్ర అరవా గార్ల   నిర్హహణ లో   గాయని  గాయకులు   అధికంగా పాల్గొని  చక్కని పాటలను  తమ చక్కని గాత్రం తో అందరినీ  అలరించి  కార్యమాన్ని  విజవంతం చేసారు.

కామెంట్‌లు