ఇద్దరుమిత్రులు(చిత్రస్పందన)-టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 (తేటగీతి.)
-------------
సాగరంబున మునకేసి చదలు కెంపు
పుణ్య గతులను వైళమే పొందవచ్చె
జలజ మిత్రుని గాంచిన జలధి యెగసి
తడిపి వేసెను భానుని తన్మయముగ.//

కామెంట్‌లు