రమణ గారు చుట్టూ తిప్పుతూ గర్భాలయం ఎదురుగా ద్వారం స్థానంలో సన్నటి రంధ్రం మండపం ముందు చుట్టూ ఉండాల్సిన ముఖమండపం ఆనవాళ్లు ఉండి లేనట్టుగా ఉన్న ఉపాలయాలు సుబ్రహ్మణ్య భైరవుని విగ్రహాలు చోళ విజయనగర వాస్తు శిల్పానికి అడ్డం పడుతున్న తీరును వివరిస్తూ వారిని చారిత్రక కాలం లోకి తీసుకెళుతున్నారు. రెడ్డి మాత్రం ఆలయ వాస్తు ఆనాటి శిల్పుల పనితనాన్ని అంచనా వేస్తూ ఇంత లోతైన కొండపైన బండను తులసి కట్టడ భాగాలుగా మలచి అపూర్వ శిల్పాలను చెక్కి ఆలయాన్ని నిర్మించడానికి వారు ఇంత శ్రమపడినారో అని ఊహించుకుంటున్నారు రెడ్డి గారు ఒకవైపు ఇంతటి అపురూప ఆలయాన్ని చూస్తుంటే మరోవైపు నిధుల వేటగాళ్లు తొలగించిన రాళ్లు తవ్విన గుంటలు వారసత్వం పట్ల మనకు ఇంత అలసత్వమా అన్న మాట రెడ్డి గారి మనసును కలచివేసింది.
నిర్లిప్తంగా జోరబడిన వారికి ఎప్పుడో విజయనగర కాలంలో స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు కాంతులతో వెలుగొందిన కాలభైరవ మల్లేశ్వర స్వామి ఆలయం గుర్తుకొచ్చింది తెప్పరిల్లి పక్కకు చూస్తే దూరంగా కాళహస్తి గాలిగోపురం దివ్య విమానంగా కనిపించింది ఇక వారి ప్రయాణం ముగిసింది మండపం పల్లె మల్లేశం గుట్ట వారి గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతున్నట్లు అనిపించింది రెడ్డి గారికి. ఈ ప్రకరణలో మనకు కనిపించే విషయం వాస్తవానికి ఊహా లోకానికి ఉన్న పీఠం ఎలా ఉండవలసినది ఎలా ఉన్నది అన్న బాధ తపన రెడ్డి గారి హృదయంలో పడుతున్న వేదన గొప్ప విషయాన్ని సాధించాలనుకున్నవారికి అది ఊహ గానే మిగిలిపోతే జీవితమంతా బాధగానే అనిపిస్తుంది కదా అదే రెడ్డి గారి స్థితి. 19 యాత్రలను పూర్తిచేసి 20వ యాత్ర ప్రారంభించబోతున్నారు శివనాగిరెడ్డి గారు ఇంత క్రితం గుంటూరు ప్రస్తుత బాపట్ల జిల్లా మోదుకురుకు సమీపంలోని తొట్టెంపూడి గ్రామానికి చెందిన యువ పరిశోధకులు పాములపాటి శ్రీనాథ రెడ్డి గారు ఒకనాడు రెడ్డి గారికి ఫోన్ చేశారు తెనాలి పక్కనే ఉన్న కొలకలూరులో పాత ఆలయాలు ఊడదీసి ద్వారబంధాలు శిల్పాలను రోడ్డు ప్రక్కన పడేశారు ఒకసారి మీరు చూస్తారా అని అడిగారు సరేనన్నారు గాని కొలకలూరు వెళ్లలేకపోయారు రెడ్డి గారు ఇటీవల మళ్ళీ ఫోన్ చేశారు వారు ఇక లాభం లేదు అనుకొని 2022 అక్టోబర్ 31వ తేదీన ఉదయాన్నే విజయవాడ నుంచి బయలుదేరారు రెడ్డి గారు కట్టెవరం గ్రామానికి చెందిన కడియాల వెంకటేశ్వరరావు గారిని వారి కారులో ఎక్కించుకొని కొలకలూరు చేరుకున్నారు ఎవరినీ అడగ కుండా గ్రామంలోని ప్రధాన వీధి వెంట వెళుతూ ఉంటే కొత్తగా కట్టిన ఆగస్తేశ్వర స్వామి కొంతవరకు బాగు చేసిన కేశవ స్వామి దేవాలయాలు కనిపించాయి ఉదయం 7:00 అయింది అందరూ అరుగు మీద కూర్చుని పేపర్లు చదువుతూ ముచ్చడించుకుంటూ ఉన్నారు ఆ గ్రామంలో

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి