చెప్పి వచ్చాడట చావగలిగిన వాడట యుద్ధానికి రమ్మని ధైర్యంగా పిలిచాడట అక్కడ అధికారులకు ఆజ్ఞలు ఇస్తాడట భళిరా భళి భారత వీరుడు అంటూ రామరాజును విపరీతంగా పొగుడుతున్నారు ఈ విషయం తెలిసిన ఆంధ్రప్రదేశ్ అట్టుడికి పోయింది వీరుడు అల్లూరి విజయగాధ వార్తల పై అధికారులు పెద్ద దొరల గుండెలు దద్దరిల్లిపోయిన రాజవొమ్మంగి స్టేషన్ రట్టు చేసి ఆయుధాలను తీసుకొని అందులోనే బందీగా ఉన్న వీరయ్య ద్వారా విడిచి అతనిని తన దళంలో తీర్చుకొని రాజు తిరిగి వచ్చాడు వరసగా వచ్చే ప్రతి వార్త అపజయంగానే ఉంది అని బ్రిటిష్ పెద్దలు పేరు పొందిన సన్యాసిపోతులందరినీ తరలి వచ్చేలా మలబార్ దలాలెన్నో స్కాట్ కవర్లు శాండర్స్ స్టీవ్ వర్ల్స్తోతో నాలుగు వైపులా కమ్మి నాశనం చేయడం కోసం సిద్ధంగా ఉన్నారు సైన్యాలతో పాటు కాటులో ఉన్నాడు రాజు అని తెలిసి అక్కడకు వచ్చి చక్రవ్యూహాన్ని పన్ని వచ్చిన శత్రుమూకల ఎత్తును చిత్తు చేయడానికి నవ్వుకుంటూ రాజు తన వారిని నడిపించాడు వీరులంతా కొండపై ఉన్న చెట్లపై కూర్చుని వైరి వీరుల సేనలను తిలకిస్తూ రాజుగారు ఉండగా ఏనుగు యుదాముల వలె వస్తే ఉంటుందో అలా యుద్ధంలో పోట్లాడే యోధుల్లాగా ఒక్క పెట్టున లేచి హుంకరించారు కొండపై నుంచి ఒక కొదమ సింహం గర్జించి రమ్మని దగ్గరకు దూకింది. త్రేమన్ హీర్ సేనలను వెంటపడగా వారు చూడాలని విడిచి చెట్టులెక్కి దాక్కోవడానికి ప్రయత్నం చేశారు. వీరులతో పోరు వన్య మృగాల దాడి దిక్కుతోచక త్రేమన్ హీర్ వేటాడు చిరుతపులుల వలె భీకర ఘర్షణ ఆర్భాట పటిమతో దూకారు సేనలు. భీకరధ్వనులతో చేనలు దుమికి వైరి వీరులను శరపరం పరలతో దుద్దుని ఏడు చేస్తున్నారు. నాలుగు ప్రక్కలా ఉన్న తెల్ల నాయకుడు అందరూ నాలుగు ప్రక్కలకు వెళ్లి దాక్కున్నారు. విప్లవకారుల విల్లుల ధాటికి బెదిరిన సేనలు చెదిరిపోయాయి ఉచ్చులో చిక్కిన ముచ్చు లెక్కల వలె ఏడ్చి మొత్తుకున్నారు ఆ పరిస్థితిని చూసి జాలిపడ్డ రాజు ఆ పోరును అంతటితో చాటించారు ప్రాణభీతితో దొరలు పడుతూ లేస్తూ పారిపోయారు వందేరి యుద్ధంలో మనం ఓడిపోయాం తలలెత్తుకొని మనం ఎలా తిరగగలం ఆయుధాలు పోయినాయి ఆహారం మొత్తం పోయింది పరువు గంగలో కరిగిపోయింది రాజు దయ చూపబట్టి ప్రాణాలు దక్కినై లేకుంటే ఈ తనువే లేకుండా పోయేది మనకు అనుకున్నారు.
ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి