చిత్రస్పందన.- టి. వి. యెల్. గాయత్రి.
 తేటగీతి.
=======
మిహిక బిందువుల్జారగ మెరయుచున్న 
హరిత వర్ణంపు పత్రము లందగించ
ప్రకృతి కాంతను గని మది రంజిలంగ
పదము లల్లిరి కవులెల్ల పరవశమున.//

కామెంట్‌లు