ఆత్మీయ అతిథిగా సత్య వీణా మొండ్రేటి
 ఎల్ఐసి ,నవ మల్లెతీగ, నవభారత్ నిర్మాణ సంస్థ, గాంధీ దేశం సంయుక్తంగా విజయవాడలో 11వ తేదీన నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనంలశ్రీమతి సత్య వీణా మొండ్రేటి గారిని ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు శ్రీమతి లక్ష్మి పార్వతిగారు, డైరెక్టర్ , ప్రభాకర్ జైనీ గారు, నవ మల్లెతీగ కలిమిశ్రీ గారు, నవభారత్ నిర్మాణ సంస్థ రవి కుమార్ గారు
గాంధీ దేశం నేటి గాంధీ గారు, తదితరుపా తదితరులు పాల్గొని సాహితి కవి సమ్మేళనం నిర్వహించి, కవులను నగదు పురస్కారంతో సన్మానించారు...

కామెంట్‌లు