ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలి
 
ప్రతి విద్యార్థి క్రమ శిక్షణ తో చదివి శాస్త్ర
వేత్తగా ఎదగాలని, దేశ అభ్యున్నతికి
కృషి చేయాలని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, దిగువ సాంబయ్య పాళెం లో జాతీయ సైన్స్ దినోత్సవం
సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు
జ్యోతి అన్నారు.ఉపాధ్యాయులు
కయ్యూరు బాలసుబ్రమణ్యం ఆధ్వ ర్యంలో జరిగిన సైన్స్ డే కార్యక్రమంలో
విద్యార్థులు వివిధ రకాల నమూనాలను
తయారు చేసి ప్రదర్శించారు.ఉపాధ్యా
యులు బాలసుబ్రమణ్యం సర్.సి.వి. రామన్ ఎఫెక్ట్ గురించి నిత్య జీవితంలో 
 సైన్స్ ప్రాముఖ్యత ను వివరించారు.
ఈ కార్యక్రమం లో విద్యార్థులు, తల్లి తండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
 


కామెంట్‌లు