ప్రతాప్ కౌటిల్యాకు గౌరవ డాక్టరేట్
 నాగర్ కర్నూల్ నివాసి స్థానిక ప్రభుత్వ కళాశాల సీపీడీసీ మెంబర్ రిటైర్డ్ లెక్చరర్ శ్రీ ప్రతాప్ కౌటిల్యాకు జి హెచ్ పి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వెంకటేశన్, చెన్నై భారతీయ విద్యా భవన్ లో, సైన్సులో చేసిన కృషికి గాను ప్రతాప్ కౌటిల్యాకు ఈరోజు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా ప్రతాప్ కౌటిళ్యా ను అభినందిస్తూ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్ బాబు, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్ సింగ్ మరియు జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ భాను ప్రకాశ్ రెడ్డి ప్రతాప్ కు శుభాకాంక్షలు తెలిపారు.

కామెంట్‌లు