శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం ; - కొప్పరపు తాయారు
 శరీరం సరూపం తదావ కళత్రమ్ 
యశస్చారం చిత్రం ధనం మేరుతుల్యమ్
మనస్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే
తథ కిమ్, తథ కిమ్ , తథ కిమ్, తథ కిమ్ !
భావం: చక్కని రూపం చక్కని రూపం గల అందమైన భార్య ఉన్నప్పటికీ, గొప్ప కీర్తి, మేరు పర్వతమంతడబ్బుఉన్నప్పటికీ, గురువు పాదాల వద్ద నిలుప లేని మనసు ఉండి,
ఏమి లాభం, ఏమి లాభం, ఏమి లాభం , ఏమి లాభం?
                        🌟🌟🌟🌟🌟🌟
🪷కె.కె.తాయారు🪷
కామెంట్‌లు