శివఅపరాధ క్షమాపణ స్తోత్రం; కొప్పరపు తాయారు
🍀 శ్రీ శంకరాచార్య స్తోత్రం 🍀

13) మోక్షార్ధం: కురు చిత్త వృత్తి మమలాం అన్యైస్తు కిం కర్మ భిః !
 కి యానే న , ధనేనా, వాజి కరిభిః ప్రాప్తేనా రాజ్యేన  కిం
కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుబిః దేహేన గేహేన కిమ్ !

13) మోక్షముకొరకునిష్కల్మషముగా ప్రవర్తించుము.
వేరు కర్మలతో ఏమి ప్రయోజనము?   
వాహనముతో,ధనముతో,గుర్రములతో,
 ఏనుగులతో, అధికారంతో, పుత్రులతో,
భార్యతో, మిత్రులతో, పశువులతో,  
శరీరముతో, ఇంటితో, ఏమి ప్రయోజనం?
            ***🪷***"
🍀 తాయారు 🍀
కామెంట్‌లు