కవిత ; -.. కోరాడ నరసింహారావు!
తొలి కవిత పుట్టింది... 
 మాతృభాాష లో.... 
 అమ్మ పాడే గేయం - గీతం
  లాలి పాటలు - జోల పాటలతోనే...! 

శ్రామికుల  శ్రమ నుండే...! 
  స్పందించిన హృదయానంద
 విషాదాలనుండే..!! 

ఈ ప్రపంచంలో... 
 కవిత కనర్హ మైన దేముంది ?! 
 కవిత్వీకరించే సత్తా వుండా లేగానీ...!! 

ప్ర కృ తి  , స్త్రీ అంగాంగ వర్ధనలకే 
  పరిమిత మైన కవిత్వాన్ని.. 
 సమాజం లోని అన్ని వర్గాల.. 
 క్షేమానికీ...వర్తింపజేసి...
కవిత్వాన్ని సమాజాని కంకిత మిచ్చి... "సమాజ హి తే న
  సాహిత్యం " అనిపించిన
 కవి ప్రముఖులకివే
  పాదాభివంద నములు💐🙏🌷. 

      ********
కామెంట్‌లు