నాన్న;మాలోత్ నిర్మల-ఎనిమిదో తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9666591708
 కుటుంబాన్ని పోషించేవాడు నాన్న
మనకు సమాజాన్ని చూపించేవాడు నాన్న
మాట కఠినంగా ఉన్న ప్రేమ ఎంతో ఉంటుంది నాన్న
మంచి చదువులు చదివించేది నాన్న
తప్పులు సరిదిద్దేది నాన్న
కష్ట సుఖాలలో నిలిచేది నాన్న
అందరి గుండెల్లో నిలిచేది నాన్న
లోకంలో గొప్పవాడు నాన్నకామెంట్‌లు