1972వ సంవత్సరంలో ఆకాశవాణి వార్షిక బహుమతులను ప్రకటించింది అన్నీ ఆకాశవాణి కేంద్రాలలో ఎవరు చేసిన కార్యక్రమాలను వారు ప్రసారం చేసి వాటిలో వారు ఉత్తమంగా భావించిన నాటకం రూపకం సంగీత రూపకాలను పోటీకి పంపాలి విజయవాడ కేంద్రం మూడు భాగాల్లో నువ్వు పోటీ చేసింది నేను శ్రీ గోపాల్ కలిసి విక్రాంతగిరి శిఖరం రూపకాన్ని నిర్వహించాము నేను జగ్గయ్య గారు చేద్దామనుకొని కొంగరవారికి శ్రీ గోపాల్ కాల్ చేస్తే నా కార్డ్ షీట్స్ కాళీ లేవు అయినా అక్కడ ఆనంద్ ఉండగా నేను ఎందుకు అతని కంఠంలో ఉన్న మెలోడి నాకు లేదు కదా అతనితోనే చదివించమని సలహా ఇచ్చాడు తర్వాత నేను ఒక లింగరాజు శర్మ గారు ఆ వేషా లను చదివాం. డిసెంబర్లో ఈ కార్యక్రమ ప్రతులను ఢిల్లీకి పంపాలి ప్రసారమైన తర్వాత శ్రీ గోపాల్ ఆ టేపు తీసుకొని నన్ను వెంటబెట్టుకుని కారులో జిల్లెళ్ల మూడి వెళ్ళాం అమ్మ దర్శనం చేయడం నేను అదే మొదటిసారి ఆమె ఆశీర్వదించి పోటీలో పాల్గొనమని ఉత్సాహపరిచింది ఆ సంవత్సరం అన్ని బహుమతులు విజయవాడ కేంద్రానికి వచ్చాయి రజనీ గారు రాసిన కొండ నుంచి కడలి దాకా సంగీత రూపకాన్ని ఓలేటి గారు సమర్పించారు ఆ సంగీత రూపంలో కూడా నేడు పాల్గొన్నాను అలా ప్రతి సంవత్సరం నేను చేసిన కార్యక్రమం టేపుని అమ్మ పాదాల దగ్గర పెట్టి ఆమె ఆశీస్సులతో ప్రతి సంవత్సరం విజేతలం కాగలిగాం 1982వ సంవత్సరంలో నస్త్రీ స్వాతంత్ర్య మర్హసి. రూపకం నేను శ్రీమతి శారదా శ్రీనివాస్ తో చేసి పార్టీ ఎప్పుడు అమ్మవారి పాదాల దగ్గర వెళ్తే పంపమని కానీ ఉందని కానీ ఏమీ చెప్పలేదు. దానితో దీనికి బహుమతి రాదు అని నిర్ణయించుకున్నాం సాయంత్రం మేము బయలుదేరేటప్పుడు కష్టపడి పనిచేశారు కదరా పంపండి అన్నది అనుకున్నట్లుగా ఢిల్లీలో మాకు బహుమతి రాలేదు ఆశ్చర్యకరంగా రెండు నెలల తర్వాత జపాన్ వాళ్ళ అద్భుత ఎన్నికల్లో ద్వితీయ బహుమతి పొందింది. దానికి డబ్బు కూడా పంపించారు అలా ప్రపంచ బహుమతి పొందిన రూపకంగా భారతదేశంలో అప్పటి వరకు గుర్తింపు లేదు అలాంటి అమ్మతో అనేక పర్యాయాలు సూక్తి ముక్తావళి కార్యక్రమాలు చేశాం ఆ సందర్భంగా అమ్మ ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అడుగుపెట్టింది ఒకసారి జల్లెళ్ల ముడి వెళ్ళినప్పుడు అమ్మ మంచం మీద పడుకుని ఉంది ఆమె ఎక్కువసేపు కూర్చోలేదు వెన్నపూస నొప్పి.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి