కల్యాణ వృష్టి స్తవం ;- కొప్పరపు తాయారు
   🍀 శ్రీ శంకరాచార్య విరచిత 🍀
12) సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
        సామ్రాజ్యదాన నీరతాని సరోరు హాక్షి !
         త్వద్వందనాని దురితా హరణోద్య తాని
         మామేవ  మాతరనిసం కలయంతు
         
        నాన్యం !
భావం: పద్మ రేకుల వంటి నేత్రములు కలిగిన ఓ తల్లీ!
 
            ఐశ్వర్య ప్రదాయిని వై, శరీరములో అన్ని
           
           అంగములకు కాంతి ప్రదాతవై, రాజ్యాధికార

         ప్రధాతవై, కష్టములను పారద్రోలే మాతా, 
         నిన్ను  ఎల్లప్పుడూ ప్రార్థిస్తాను.
          ***,🪷****
🪷 తాయారు 🪷
కామెంట్‌లు