నమ్ము నమ్మకపో! సేకరణ... అచ్యుతుని రాజ్యశ్రీ
 నేడు అమెరికా గొప్ప! కానీ వారి నాగరికత మాత్రం ఆఫ్రికా నుంచి మధ్య అమెరికా కి పాకింది.ఎలా? మెక్సికో లో తొలుత ఆల్మెక్స్ జాతినాగరికత  మొదలైంది.క్రీ.పూ.1150లోసారవంతంగా ఉన్ననీరు సమృద్ధిగా ఉన్న చోట జనం చేరారు.వారు రైతులు చేపలు పట్టే వారు గా ఎదిగారు.మొక్కజొన్న చిక్కుడు పండించారు.వరదలకాలంలో చేపలు తాబేళ్లను ఆల్మెక్స్ తినేవారు.అవిదొరకనప్పుడు కుక్క టర్కీ కోడి వారి ఆహారం.వారు శిల్పాలు చెక్కారు.ఖరీదైన మణులపై కూడా చెక్కారు నేడు బంగారు పనివారు లాగా అన్నమాట.లెక్కలు అంకెలు సంఖ్యలు వేసే పద్ధతి నే తర్వాత ఇతర నాగరికతలు అనుసరించాయి.కానీ హఠాత్తుగా ఆజాతిమాయమైంది.ఆఫ్రికన్స్ మధ్య అమెరికా కి ఎలా వచ్చారో నేటికీ ప్రశ్న గా మిగిలిపోయింది సుమా🌹
కామెంట్‌లు