వింతలు విడ్డూరాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 మొదటి ప్రపంచ యుద్ద కాలంలో బ్రిటిష్ షిప్ హెచ్.ఎం.ఎస్.ఐబీరియన్ మునిగి పోయినప్పుడు ఓపెద్ద సముద్ర రాక్షసి కన్పడింది.అది 20మీటర్లపొడవైన మొసలి.దాన్ని సముద్ర రాక్షసి గా భావించారు అంతా.
అలాగే వర్ఉల్వ్స్  అనేవి పగలు మనిషి లాగా రాత్రి తోడేళ్ళు గా మారుతాయి.అదికూడా పౌర్ణమి రోజున.బాగా ముందుకి పొడుచుకొచ్చిన నోటి దంతాలు కాళ్ళు చేతులకు బొచ్చు తో పైకి నిక్కబొడుచుకుని చెవులు పొడుగ్గా వంకరపోయిన గోళ్లు ఎర్రగా మందంగా కనుబొమ్మలు కల్సి ఉంటే తోడేలు అని భ్రమ పడ్డారు జనం . జానపద కథలు ప్రకారం ఈ జాతి తోడేలు కనుక కరిచినా కొరికినా వర్ ఉల్ఫ్ గా ఆమనిషి మారుతాడు.వెండి బుల్లెట్ తో అతన్ని కాల్చి చంపాలని భయంకర మోసం చేసే టక్కరి ప్రాణి అని జనం నమ్మేవారు.ఈజిప్టువాసుల మృత్యుదేవత అనుబిస్ అని వారు నమ్మారు.అందుకే ఆతోడేలు రూపంలో ఆదైవాన్ని కొలిచే పూజారులు మాస్క్ ధరించేవారు.అలా ఆపూజారుల చిత్రాలు చూసి జనం వింత తోడేళ్ళు అని భ్రమ పడ్డారు.మనంకూడా రాక్షసులు యమదూతలని పెద్ద కోరదంతాలు దుబ్బు జుట్టు ఒళ్ళంతా వెంట్రుకలతో చూస్తాం కదా సినిమా ల్లో🌹
కామెంట్‌లు