కల్యాణ వృష్టి స్తవం; కొప్పరపు తాయారు

 🍀 శ్రీ శంకరాచార్య విరచిత 🍀
హ్రీంకార త్రయ సంపుటేన మహతా మంత్రేణ
సందీపితం 
స్తోత్రం యః ప్రతివాసరం తవ పురో మాతర్జపేన్మంత్ర
విత్. !
తస్యక్షోణి  భుజో భవంతి  వశగా లక్ష్మీ శ్చిరస్థాయినీ
వాణి  నిర్మల సూక్తి భార భారిత జాగర్తి దీర్ఘం వయః‌ !
భావం: హ్రీంకార సంపుటమైన ఈ స్తోత్రమును, నీ ముందు కూర్చుని ప్రతీ రోజు ఎవరు పటిస్తారో, రాజు వారికి వసుడవుతాడు. దీర్ఘకాలం ధన ప్రాప్తి కలుగుతుంది. జ్ఞాన సరస్వతి దేవి బుద్ధిని, వాక్పఠిమను, దీర్ఘాయుష్షును ప్రసాదించి ఆశీర్వదిస్తుంది.
                      ****🪷***
🪷 తాయారు 🪷
కామెంట్‌లు