ఈ ప్రపంచంలోకి వచ్చిన జీవి తాను జీవించడం కోసం ఎన్నో అవస్థలు పడుతూ ఉండడం చూస్తూ ఉంటాం ఆహార సముపార్జన కోసం తన భార్యను బిడ్డలను పోషించాలి అన్న తపనతో రేయింబవళ్ళు కష్టపడుతూ జీవితంలో సుఖం అనే మాటకు అర్థం తెలియకుండా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఉంటుంది ఎన్నెన్నో అవస్థలు పడుతూ శ్రమించి కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషించడానికి చెమటోడ్చి సంపాదించిన ధనం కనీస అవసరాలను తీర్చుకోవడానికి కూడా చాలదు అందువలన చేయరాని పనులను అంటే బజారులో కనిపించిన కుక్కను పందిని చంపి తన ఆకలిని తీర్చుకోవడమే కాక కుటుంబ ఆకలి కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు ప్రత్యేకించి కొన్ని శాఖలు ఉన్నాయి జంగం అనేది ఒక శాఖ ఉదయమే లేచి బిక్షాటన చేసి తమ జీవితాలను వెళ్ళపుచ్చుకుంటూ ఉంటారు.
సుద్బాధకు తట్టుకోలేక వీధిలో కనిపించిన ఏ కుక్క నైనా చంపి కాలు చేయితనకు ఇష్టమైన ఉప్పు కారం నంజుకుంటూ దానిని ఆరగించి తన ఆకలి బాధని తీర్చుకుంటాడు ఈ దృశ్యాన్ని చూసినవారు గురులింగ జంగం దేవర అని అతనికి బిరుగనిస్తారు ఏ పాపం తెలియని అమాయకమైన శునకాన్ని చంపి తింటున్న వాడిని మనిషి అనాలో పశువు అనాలో రాక్షసుడు అనాలో మనకు అర్థం కాదు అలాంటి వాడిని దేవతలతో పోలుస్తూ జంగం దేవర అన్న పేరుతో పిలుస్తారు అనవసరమైన గౌరవము ఇస్తారు మానవ ప్రకృతిలో అతనికి ప్రకృతి సిద్ధంగా మూడు పూటలా తినవలసిన అవసరం కలుగుతుంది ఆదాయం లేనటువంటి వాడు కష్టపడినా ఆకలి తీరని వారు చేసే ఇలాంటి పనులను చూసి రోతగా అసహ్యించుకోవలసిన స్థితిని గౌరవభావంతో పూజ్యనీయంగా చూడడం అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.
కుక్కను తిన్నవాడు దేవరస్వరూపంగా వాడికి కనిపిస్తే పందిని తినేవాడు యోగిగా కనిపిస్తాడా అనే వ్యక్తి ఎవరు జంతువులన్నిటిలోకి ఎక్కువ మాంసం కలిగిన ఏనుగు తినేవాడు కనిపిస్తే వాడు ఏమని పిలుస్తారు వీరిద్దరి కన్నా వాడి ఎంతో శుజ్ఞాని అన్నమాట ఆకలితో ఉన్నవాడు ఏమైనా చేస్తాడు ఆ క్షణాన ఆకలి తీరకపోతే ప్రాణానికే నష్టం వస్తుంది అన్న అభిప్రాయంతో ఎదుటివాడిని హత్య చేయడానికి కూడా వెనుకాడని మొండి ధైర్యం అతనికి వస్తుంది ఆకలి అది ఒక మహా దావాగ్ని అగ్నిలో ఎంత ఆహారం వేస్తే వాడి కడుపు నిండుతుంది మనుషుల తత్వాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఏ క్షణాన మనసు ఏం చేస్తుందో తెలియదు అని చెప్పడానికి ఈ పద్యాన్ని మనకు అందించారు వేమన ఆ పద్యాన్ని చదవండి మీకు విషయం తెలుస్తుంది.
"కుక్క తిన్నవాడు గురులింగ జంగంబు పంది తిన్నవాడు పరమయోగి ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞాని రా...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి