కోరాడ నానీలు...!

  * ఉచితం *
              ****
 ఉచితం !  పాత చెత్త . 
  ఒదిలించు కోటమా.! 
   అధికారం కోసం
    కూడ దియ్యటం !! 
      *****
నోటు , బిర్యాని
 తాయిలాలు
 మూన్నాళ్ల్లముచ్చట
  ఐదేళ్ల అగఛాట్లు తప్పవ్
    ******
    ఉచితాలతో
     ఆ కొసరే మిగిలింది
      అసలు... గోవిందా
      ఎ స రే నా...!! 
      ******
జనాలకు ఉచితాల మీద
    ఉచితాలు...! 
 భవిష్యత్తు  అంతా
  అప్పుల ఊబి...! 
  *******
ఉచితాలతో
  హాయిగ సాదా జనం
   ఊపి రాడని స్తితి
  మధ్య తరగతి...! 
   *******
కామెంట్‌లు