శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ;- కొప్పరపు తాయారు.
 🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
  11)
    చారుస్మితం సోమకలావతంసం
    వీణాధరం వ్యక్త జటాకలాపమ్ !
    ఉపాసతే కేచన యోగినస్త్వామ్
    ఉపాత్త నాదానుభవ ప్రమోదమ్ !!
భావం:
        అందమైన చిరునవ్వు కల వాడవు, చంద్రకళను తలపై ధరించిన వాడవు.. వీణను పట్టుకున్న వాడవు. జటాజూటము కలవాడవు. నాదము 
ననుభవించుచూ ఆనందించుచున్న వాడవు. అగు నిన్ను కొందరు. యోగులు ఉపాసించుచున్నారు.
                🍀🌹🍀


కామెంట్‌లు