నావకు తెరచాప... ;- .. కోరాడ నరసింహా రావు!
 నావకు తెరచాప..
  మనిషిని ధర్మమే.... 
    క్షేమంగా గమ్యాన్ని చేర్చ గలిగేవి..! 
  తెరచాప లేని వావ... 
  ధర్మం  లేని మనిషి జీవితం
    అగమ్య గోచరం...!! 
  సంద్రములో ప్రాయాణము జీవన సాగరములో బ్రతుకు ఒకటే..., 
  బాధ్యతగా వ్యవ హరించకుంటే మునిగి పోక తప్పదు.!! 
           *****
  ... కోరాడ నరసింహా రావు!
[8:19 am, 8/06/2024] Korada Narasimha Rao: పరస్పర హితముతో కూడుకున్నదే స్నేహం 
 స్వార్ధము అంకురించ నంత వరకే దాని పరిమళము
 త్యాగమేదాని సహాజగుణము
 ఇదే అందించును 
       నిజమైన ఆనందము..!! 
      *******


కామెంట్‌లు