హైదరాబాద్ ప్రగతిభవన్ లో సోమవారం ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు . సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్ ఉండగా..ఏపీ సీఎం జగన్ తో ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. నదీజలాలు, విద్యుత్ ఉద్యోగులు తదితర విభజనకు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులే పునాది
• T. VEDANTA SURY
ఖాళీ!!:- డా.ప్రతాప్ కౌటిళ్యా
• T. VEDANTA SURY
కాప్రా మల్కాజగిరి కవుల వేదిక తొలి అంతర్జాల కవిసమ్మేళనం:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
• T. VEDANTA SURY
సోమన్న "తొలకరి జల్లులు" పుస్తకావిష్కరణ చిత్తూరులో
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి