🌹🙏🌹 మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనరసింహస్వామివారి 3 రోజుల 'తిరునాళ్ల' ఘట్టం ప్రారంభమైంది. ఈ రోజు 7 వ తారీఖు శనివారం సాయంత్రం స్వామివారి 'పొన్నవాహనం' గ్రామోత్సవం జరుగుతుంది. రేపు ఆదివారం సాయంత్రం శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి 'కళ్యాణ మహోత్సవం'... ఎల్లుండి 9 వ తారీకు సోమవారం నాడు 'మంగళగిరి తిరునాళ్ల'.. 'దివ్యరథోత్సవం' అత్యంత వైభవంగా జరుగనుంది🌹🙏🌹 🎈🎈🎈అందరికీ మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి 'కళ్యాణమహోత్సవం'.. 'తిరునాళ్ళ' సందర్భంగా శుభాకాంక్షలు🎈🎈🎈 🌹మేకల మోహనరావు చైర్మన్ & అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ


కామెంట్‌లు