ప్రఖ్యాత కవి, రచయిత, నటుడు, నాటక దర్శకుడు ఆప్తులు, మిత్రుడు శ్రీనివాస్ దెంచనాల అన్న గారు ముఖ్యమంత్రి K. C. R. గారిచే రాష్ట్ర స్థాయి ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత(నాటక రంగం) గురువారం మా కిడ్స్ వరల్డ్ స్కూల్ విచ్చేసి పిల్లలకు ధియేటర్ వర్క్ షాప్ చేసిన ఫోట్వో- సదా శ్రీ


కామెంట్‌లు