అంతర్జాతీయ మహిళా దినోత్సవము సందర్భంగా PRTU TS జనగామ మండలశాఖ పక్షాన ఎలాంటి క్యాడర్ బేధం చుాపకుండా విద్యారంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందిస్తున్న మహిళ లందరికీ ముఖ్య అథిదులచే ఘన సన్మానం....వారందరికీ సన్మానం చేసే బాగ్యం కలుగడం మా అదృష్టం ...- శ్రీనివాస్ బొగ్గారపు 


కామెంట్‌లు