పచ్చదనం 🌳🌳🌳🌳🌳🌳🌳 పచ్చదనం సౌభాగ్యం/ పచ్చదనం సౌదర్యం/ పచ్చదనం పరవశం/ పచ్చదనం ఆనందం/ పచ్చదనం జీవితం/ పచ్చదనం ఆరోగ్యం/ పచ్చదనం పరమాత్మ నివాసం/ అందుకనే పెద్దలు/ పచ్చగా పదికాలాలు/ జీవించు అన్నారు/ ఆమాటల అంతరార్థం/ పదికాలాలపాటు/ పచ్చని చెట్ల సమూహంమధ్యన/ ఆరోగ్యంగా ఆనందంగా/ చెట్టువలే చిరకాలం/ సురక్షితంగా సుఖంగా/ ఆనందంగా చెట్ల సమూహం/ మద్యన జీవిద్దాం./ ఇంటి ముందు చెట్టు పెడదాం/ చంటి పాపలా దాన్ని కాపాడు కొందాం/ సత్యవాణి


కామెంట్‌లు