లండన్ లో లాక్ డౌన్ సమయం లో శ్రద్ధ , శ్రీయ చక్కగా ఆడుకుంటూ , మంచి బొమ్మలు వేస్తున్నారు. అమ్మ, నాన్న కూడా సహకరిస్తున్నారు. వీరిద్దరూ కవలలు. వయసు మూడేళ్లు వారిని అభినందిద్దాం


కామెంట్‌లు