' కఠోరమైన దీక్షే ..కరోనాకి శిక్ష ' ------------------ నా శ్రీమతి లక్ష్మి ( లెక్చరర్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ - ' నిమ్స్ ' ).. మా మహాత్మతో కరోనా ఇతివృత్తం, ఫాంటసీ కలగలిపి తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. చూడండి., వీలయితే లక్ష్మి, మహాత్మలని ఆశీర్వదించండి. ( నచ్చితేనే సుమా..) ( లక్ష్మి సెల్ : 75 69 450 422, మహాత్మ సెల్ : 70 320 511 23. ) తప్పకుండా పదిమందికి షేర్ చేయండి. ఎందుకంటే.. సీరియల్స్ తీస్తూ.,సినిమాలు తీస్తూ మనల్ని 'అలరిస్తున్న' పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ చేయని పని - అందులోనూ ఈ లాక్ డౌన్ పీరియడ్ లో..ఒక మెడికల్ పర్సన్ చేసిన ఆవిష్కరణ, స్పూర్తిమంతమైన మరియు ఎంతో కొంత ఉపయోగకర ప్రయత్నం కాబట్టి. - మీ..శ్రీధర్ అక్కినేని. ( ఆర్టిస్ట్ ' - జర్నలిస్ట్ )


కామెంట్‌లు