లాక్ డౌన్ మళ్ళీ పాత రోజులను యాది చేస్తోంది. అష్టా చెమ్మా, పచ్చీసు వంటి ఆటలు మళ్ళీ మన కాలక్షేపంలోకి జరూరుగా వచ్చి చేరేలా చేసింది.మణికొండలోని ఒక షాపులో దారిపొంటి వెళ్ళేవాల్లని సైతం ఆకర్షించేలా గవ్వలను ఇట్లా పెట్టిన వైనం.చూడండి..- కందుకూరి రమేష్ బాబు


కామెంట్‌లు