ఫ్రెండ్స్.. నమస్తే!! ఈఫోటో చూసారా.. ఓ సభలో కాంతారావు గారికి ఎన్టీఆర్ సన్మానిస్తున్నారు. కాంతారావు గారు ఎంత వినయంగా చేతులు కట్టుకొని నిలుచున్నారు. అదీ సభ్యత అంటే.. ఎన్టీఆర్ ఏఎన్నార్ ల తరువాత అంత గొప్ప నటులు కాంతారావు గారు. అయినా ఆ వినయం మర్యాద చూడండి ఎంతగొప్ప మనిషో. పొగరు గర్వం వున్న వ్యక్తులంటే నాకు చచ్చేంత కోపం. ఇలా వినయవిధేయతలతో నడుచుకోవడమంటే నాకు చాలా ఇష్టం.


కామెంట్‌లు