తొలి కిరణం పడే పచ్చటి గడప వారిది--పరిశుభ్రత విషయంలో సన్నజీవులే భాగ్యవంతులు అంటే చాలా మంది నమ్ముతారో లేదో గానీ, మా ఇంటి ముందు సెక్యూరిటీ గార్డు కుటుంబం మాత్రం తమ ఇంటిని ఇలా పచ్చటి గడప సాక్షిగా ఎంతో శ్రద్దగా పెట్టుకుంటారు.కరోనా సమయంలో తీశాను అన్నట్టే గానీ ఉన్నంతలో ఇదే వారి నిత్య జీవన సాదృశ్యం. పచ్చ తోరణపు సహజావృతం.- కందుకూరి రమేష్ బాబు


కామెంట్‌లు