పూలబాట ... పవరు వలన వచ్చు పలకులకు వెలగు పదవి లేని నాడు పలుకు వలదు పదవి బలము లేక పలుకు చీకటగును పుండలీకు మాట పూలబాట సర్వ కార్య మందు సహకారమందించు పడతి భరత జాతి భాగ్యరేఖ ఆలి లేని ఇల్లు అందకా రమగును పుండలీకు మాట పూలబాట గాలి లోన మేడ కట్టు యువకులంత పగటి కలలు కంటు బతుకు తారు కష్టపడిన వారు కార్యము చేస్తారు పుండలీకు మాట పూలబాట తెల్ల కోటు తొడిగి చల్లని మనసుతో కరొన వ్యాధి బాప కష్ట పడిరి నరుని రూపు లోని నారాయ ణులువారు పుండలీకు మాట పూలబాట ధరణి శక్తి బిందు దశను మార్చునరుని భూమి కలగి నున్న భుక్తి దొరుకు నేల తల్లి నమ్మ నెప్పుడు మేలగు పుండలీకు మాట పూలబాట ...జాధవ్ పుండలిక్ రావు పాటిల్ భైంసా 9441౩౩3315
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : వై.అక్షయ-10వ తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాల ఘణపురం-మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

చిత్రం : -బి.స్రవంతి-10వ.తరగతి-తెలంగాణ ఆదర్శ పాఠశాల-లింగాలఘణపురం మండలం-జనగామ జిల్లా
• T. VEDANTA SURY

మోడల్ స్కూల్ విద్యార్థికి నగదు బహుమతి.
• T. VEDANTA SURY

చిత్రం : - R పుష్పాంజలి-8వతరగతి-తెలంగాణ మోడల్ స్కూల్-ఘన్ పూర్ స్టేషన్-జనగామ
• T. VEDANTA SURY

Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి