హైదరాబాద్ B.S.R.K.V పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న రిశిత,శ్రలత సిద్దార్థ ల గారాలపట్టి. ఈపాపాయి భరతనాట్యం రాణిస్తూ, ఎందరినో ఆకట్టుకొని ప్రశంసలు అందుకొంటుంది. ఈ చిన్నారి 20 ప్రోగ్రాములు ఇచ్చింది. లిమ్కా బుక్ కోసం ఒక గ్రూప్ లో డాన్స్ చేసింది. ఈ చిన్నారిని మనమంతా అభినందిద్దాం.ఆల్ ది బెస్ట్ రిశిత


కామెంట్‌లు