ఆవె.... దేశ జనుల సేవ దేవుని సేవగా దలచి రాత్రి పగలు తాను పహర కాచు వీర వరుడు కారణ జన్ముడై భరత సైనికుండు బార్డరందు/ ..జాధవ్


కామెంట్‌లు