కందము ............ కడుపులొ తరుగని మమతలు నడువగ భువిలో తిరిగెడు నాన్నా దైవం కొడుకుల క్షేమము కొరకున్ కడువెడు కష్టం బయటకు కనబడ నీయడ్ ..జాధవ్


కామెంట్‌లు