ఈ రోజు రాష్టపతి పురస్కార గ్రహీత , మరియు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు నటుడు శ్రీ ఎస్.వి.రంగారావు గారి జయంతి.వారు ఒక నటుడు గా మాత్రమే కాదు వారిలో రచయిత కూడా వున్నాడు.వారు వ్రాసిన కథలు సేకరించి కథాప్రపంచం ద్వారా ' ఎస్.వి.రంగారావు కథలు ' పేరిట ప్రచురించడం తెలుగు పాఠకులకు వారి అభిమానులకు అందించడం వారి ఆశీస్సులు గా అదృష్టం భావిస్తోంది కథాప్రపంచం.ఏలూరు కలపర్ర జంక్షన్ లో వారి కాంస్య విగ్రహం ఆవిష్కరణ రోజునే వారి మేనల్లుడు ఉదయ్ బడేటి గారి చేతులు మీద పుస్తకావిష్కరణ జరగడం జీవితం లో మరిచిపోలేని మధురమైన సంఘటన.ఎస్.వి.రంగారావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా అద్భుతమైన పాత్రలు పోషించి జనం హృదయం లో ఎల్లపుడూ వుంటారు.అలానే ఒక రచయితగా కూడా తెలుగు సాహిత్యం లో తనకంటూ పాఠకుల గుండెల్లో చోటును సంపాదించుకున్న రచయిత మన ఎస్వీ రంగారావు గారు ! ఈ రోజు వారి జయంతి సందర్భం గా పుస్తకం 100 కే అమ్మకం.కొరియర్ ఛార్జెస్ అదనం ఆసక్తి వున్న వాళ్ళు సంప్రదించగలరు 9908284105 ( వాట్సాప్ అండ్ కాల్స్


కామెంట్‌లు