నా మరో బాల సాహిత్య పుస్తకం..శ్రీ రామకృష్ణ పరమహంస..--శ్రీ రెడ్డి రాఘవయ్య గారి సంపాదకత్వంలో పిల్లల కోసం కొందరు రచయితలతో మహానుభావుల జీవిత చరిత్రలను రాయించారు. స్వాతి బుక్ హౌస్ విజయవాడ వారు 2015 లో ప్రచురించారు. చైతన్య గారు ముఖచిత్రం రూపొందించగా..కొల్లోజు గారు బొమ్మలు వేశారు.దీనికి ముందే మొదలు పెట్టిన దుర్గాభయి దేశ్ ముఖ్ చరిత్ర ఈ రోజు వరకు పూర్తి చెయ్యలేక పోయాను. ఇకముందన్నా పూర్తి చెయ్యాలి.-- సమ్మెట ఉమాదేవి


కామెంట్‌లు