మనం - మన ఊరి బడి MMVB యూట్యూబ్ ఛానెల్ లో, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, సమస్యలు వాటి పరిష్కారాలే కాకుండా విద్యార్థులకు, ఉపాద్యాయులకు, పోటీపరిక్షలకు సన్నద్ధం అయ్యేవారికి మన పెర్సొనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో ఉపయోగ పదేవిదంగా ఇంగ్లీషు, మాథెమాటిక్స్, అరిత్మాటిక్స్, రిసోనింగ్ సబ్జెక్ట్స్లో టిప్స్ ఇవ్వబడును.- వెంకట్ , మొలక ప్రతినిధి


కామెంట్‌లు