పూలతీగ--డా.గౌరవరాజు సతీష్ కుమార్.

పూలతీగమ్మా !        ఓ పూలతీగమ్మా !
చల్లనీ గాలికీ            తలవూపమ్మా
పచ్చనీ ఆకులా        చేతులూపమ్మా
కమ్మనీ వాసనతొ     గాలినింపమ్మా
చక్కనీ పందిరితొ     నీడపరచమ్మా
ప్రతిరోజూ               నీ పూలనివ్వమ్మా !!


కామెంట్‌లు